For Money

Business News

BUY & SELL: అపోలో హాస్పిటల్‌, పీఎఫ్‌సీ

నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి 15,900-15,920 దాటితే నిఫ్టి కొత్త రికార్డుల వైపు పయనించే అవకాశముంది. లేకుంటే నష్టాలు తప్పవు. బ్యాంక్‌ నిఫ్టి పటిష్ఠ లాభాలతో ట్రేడవుతే… నిఫ్టి ఎగువన బ్రేకౌట్‌కు ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది అనలిస్టులు నిఫ్టికన్నా మిడ్‌ క్యాప్‌ షేర్లలో ట్రేడింగ్‌క సలహా ఇస్తున్నారు.

BUY: గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌… టార్గెట్‌ రూ. 1650 (స్టాప్‌లాస్‌ రూ. 1580)

BUY: పీఎఫ్‌సీ… టార్గెట్‌ రూ. 136 (స్టాప్‌లాస్‌ రూ. 128)

BUY: డాబర్‌ ‌… టార్గెట్‌ రూ. 620 (స్టాప్‌లాస్‌ రూ. 593)

BUY: అశోక్‌ లేల్యాండ్‌ … టార్గెట్‌ రూ. 139 (స్టాప్‌లాస్‌ రూ. 129)

BUY: అపోలో హాస్పిటల్స్‌ ‌… టార్గెట్‌ రూ. 4090 (స్టాప్‌లాస్‌ రూ. 3995)

BUY: ఓల్టాస్‌‌… టార్గెట్‌ రూ. 1075 (స్టాప్‌లాస్‌ రూ. 1050)

BUY: బాటా … టార్గెట్‌ రూ. 1645 (స్టాప్‌లాస్‌ రూ. 1605)