For Money

Business News

BUY & SELL: దివీస్‌ ల్యాబ్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌

నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. డే ట్రేడింగ్‌ చేసేవారు మార్కెట్‌ వీక్‌గా ఉన్నపుడ బై రెకమెండేషన్‌ షేర్లు, కాస్త పెరిగినపుడు సెల్‌ రెకమెండ్‌ షేర్లను ట్రేడ్‌ చేయడం మంచిది. ఆ అవకాశం మార్కెట్‌ ఇవాళ ఇచ్చే అవకాశముంది. నిఫ్టి వీక్‌గా ఉంటే బై రెకమెండేషన్‌ను పట్టించుకోకపోవడం బెటర్‌. డే ట్రేడింగ్‌కు ఇవాళ్టి టెక్‌ బెట్స్‌…

SELL: ఐషర్‌ మోటార్స్‌… టార్గెట్‌ రూ. 2510 (స్టాప్‌ లాస్‌ రూ. 2580)
SELL: అదానీ పోర్ట్స్‌… టార్గెట్‌ రూ. 670 (స్టాప్‌ లాస్‌ రూ. 688)
SELL: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌‌… టార్గెట్‌ రూ. 1400 (స్టాప్‌ లాస్‌ రూ.1460)
SELL: క్యాడిలా హెల్త్‌… టార్గెట్‌ రూ. 600 (స్టాప్‌ లాస్‌ రూ. 623)
BUY: దివీస్‌ ల్యాబ్‌… టార్గెట్‌ రూ. 4,880 (స్టాప్‌లాస్‌ రూ. 4780)
BUY: ఇన్ఫోసిస్‌ … టార్గెట్‌ రూ.1620 (స్టాప్‌ లాస్‌ రూ. 1570)
BUY: ఐసీఐసీఐ బ్యాంక్‌ … టార్గెట్‌ రూ.692 (స్టాప్‌ లాస్‌ రూ.668)
BUY: ఐటీసీ… టార్గెట్‌ రూ.218 (స్టాప్‌ లాస్‌ రూ. 209)