For Money

Business News

DAY Trading: ALL, V Guard

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ మూడు షేర్లను రెకమెండ్‌ చేసింది. మూడు షేర్లు కొనుగోలు చేయమనే సిఫారసు చేసింది. అశోక్‌ లేల్యాండ్‌ షేర్‌ను రూ. 138 టార్గెట్‌ కోసం రూ. 117 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది. వి గార్డ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ను కూడా రూ.262 టార్గెట్‌ కోసం రూ.224 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయమని రెకమెండ్‌ చేసింది. ఇక మూడో షేర్‌ కెన్‌ఫిన్‌ హోమ్స్‌. ఈ షేర్‌ను రూ. 598 టార్గెట్‌ కోసం రూ. 504 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు.