For Money

Business News

STOCK MARKET

ఉదయం అర గంటలోనే నిఫ్టి భారీగా నష్టపోయింది. దాదాపు 150 పాయింట్లు నష్టపోయి 18133ని తాకింది. మిడ్‌ సెషన్‌ తరవాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. యూరో...

అరబిందో ఫార్మాకు సంబంధించి మరో బ్యాడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌ శివార్లలోని ఈ కంపెనీలో అమెరికా ఎఫ్‌డీఐ టీమ్‌ పరిశీలన చేసి పది అంశాలకు సంబంధించి అభ్యంతరాలను తెలిపినట్లు...

ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయిని తాకింది. 18227 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 18229 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

చైనాలో కరోనా కేసుల సంఖ్యభారీగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్‌ భావిస్తోంది. ఇదే నిజమైతే... మన మార్కెట్లకు...

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా...నాస్‌డాక్‌లో పెద్ద మార్పు లేదు. డౌజోన్స్‌ 0.6 శాతం.. ఎస్‌ అండ్‌ పీ500 సూచీ అర శాతం లాభపడింది.అయితే అమెరికా...

మిడ్‌ సెషన్‌లో తీవ్ర నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి... చివర్లో అనూహ్యంగా కోలుకుంది. యూరో మార్కెట్లు నష్టాల నుంచి ఆకర్షణీయ లాభాల్లోకి రావడం, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లోకి...

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18394ని తాకిన నిఫ్టి ఇపుడు 18375 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో నిఫ్టి...

క్రూడ్‌ ధరలు భారీగా తగ్గినందున ఇవాళ మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభం కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 18343. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18400 దరిదాపుల్లో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి...

నైకా (FSN E-Commerce Ventures Limited) షేర్‌లో ఇవాళ ర్యాలీకి ఛాన్స్‌ ఉంది. ఈ కంపెనీలో యాంకర్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉన్న లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తయింది....

రాత్రి అమెరికా మార్కెట్లలో చివర్లో మంచి రికవరీ వచ్చింది. సూచీలు చాలా వరకు నష్టాలను తగ్గాయి. మొత్తానికి సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ...