సింగపూర్ నిఫ్టికి పూర్తి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. షార్ట్ సెల్లర్స్ పండుగ చేసుకున్నారు. 15,849 వద్ద ప్రారంభమైన నిఫ్టి నిమిషంలోనే 15,797కు చేరింది. ఇపుడు 15800 ప్రాంతంలో...
FEATURE
నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. డే ట్రేడింగ్ చేసేవారు మార్కెట్ వీక్‌గా ఉన్నపుడ బై రెకమెండేషన్ షేర్లు, కాస్త పెరిగినపుడు సెల్ రెకమెండ్ షేర్లను...
నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. నిఫ్టి 15,700 ప్రాంతానికి వచ్చిందంటే... నిఫ్టి బేర్ ఫేజ్‌లోకి వెళ్ళినట్లే. 15,810 దాటితే కాని నిఫ్టికి 'బై'...
శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిసినా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. సెలవుల తరవాత ప్రారంభమైన జపాన్ మార్కెట్...
పదేళ్ళ క్రితం మాతృసంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మస్యూటికల్స్‌తన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ (API) వ్యాపారాన్ని విడగొట్టి గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సస్‌ను ఏర్పాటు చేసింది. ఇది కాంప్లెక్స్ ఏపీఐలతోపాటు బహుజాతి...
ఇటీవల చైనా టెక్నాలజీ కంపెనీలపై దాడుల ప్రారంభించింది. దాదాపు దేశంలో అన్ని ప్రధాన కంపెనీలపై దాడుల జరిగాయి. అనేక ఆంక్షలు విధించాయి. ఇటీవల న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో...
ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి కొత్తగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించే ఇన్వెస్టర్లు తమకు ఇష్టం ఉంటే నామినీ పేరు కూడా సూచించవచ్చని సెబీ వెల్లడించింది....
గత జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.12,273 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన (రూ.13,233 కోట్లు)...
యువ ఇన్వెస్టర్ల పుణ్యమా అని ఇవాళ జొమాటొ భారీ లాభంతో ముగిసింది. యువ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో జొమాటో పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. షేర్లు అలాట్‌కానీ...
మార్కెట్ ఇవాళ ఉదయం అంచనా వేసిన రెండు స్థాయిలను తాకింది. ఆరంభంలోనే దిగువ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌సెషన్ తరవాత మద్దతు పెరిగింది. ఉదయం 15,768 వద్ద...
