ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 17660 కీలక స్థాయి. సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా తక్కువ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17640ని తాకి ఇపుడు 17652...
FEATURE
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్...
నిన్న నిఫ్టి భారీగా పెరిగింది. చాలా మంది ఓపెనింగ్‌లో కొనలేకపోయామనే బాధపడుతుంటారు. కాని నిన్న క్లోజింగ్‌లో అమ్మినవారు ఇవాళ భారీ లాభాలు మూటగట్టుకోనున్నారు. ప్రపంచ మార్కెట్లను చూస్తుంటే......
నిన్న మన మార్కెట్లు భారీ లాభాలు గడించినా.. ప్రపంచ మార్కెట్లలో పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. అమెరికాలో ఐటీ షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి కంగారు...
డాలర్ కూడా ఏడాది గరిష్ఠానికి చేరింది. ఇదే సమయంలో క్రూడ్ ధరలు ఏడేళ్ళ గరిష్ఠానికి చేరడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ముఖ్యగా...
సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘పంచ్’ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ నెల 20న పంచ్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. డీలర్ల ద్వారా లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో...
ఎస్‌బీ ఎనర్జీ ఇండియాను 350 కోట్ల డాలర్ల (దాదాపు రూ.26,000 కోట్లు)తో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కొనుగోలు చేసింది. మొత్తం నగదు రూపంలో జరిగిన ఈ...
హైదరాబాద్‌లో రియాల్టి రంగం మళ్ళీ పుంజుకుంటోంది. కమర్షియల్ ప్రాపర్టీ బాగున్నా... హౌసింగ్ రంగ డిమాండ్ కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉంది. ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్‌ఫ్రాంక్ తాజా...
జనం సామాజిక మీడియాతో ఎంత మమేకం అయిపోయారో చెప్పడానికి రాత్రి జరిగిన ఘటనే ఉదాహరణ. ఏడు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం...
ఎంతో కీలకమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ)గా పనిచేసిన ఆర్మీ అధికారి కూడా నల్లధన స్వర్గధామమైన సీషెల్స్‌లో కంపెనీ ప్రారంభించారు. అతని పేరు లెఫ్టెనెంట్...
