For Money

Business News

FEATURE

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన సుంకాల సునామీ ఇపుడు ఆ దేశాన్నే చుట్టుకుంది. అమెరికాకే గుదిబండగా మారింది. అమెరికాకు దీటుగా చైనా కూడా సుంకాలు విధించడంతో...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి అనేక మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సుంకాల సునామీకి స్టాక్‌ మార్కెట్‌తో పాటు మెటల్స్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బతింది. అమెరికాలో వడ్డీ...

డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా నిన్న నిఫ్టిని కాపాడిన ఆపరేటర్లు ఇవాళ వొదిలేశారు. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 200 పాయింట్లకుపైగా నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఐటీ షేర్లలో ఇవాళ కూడా...

అమెరికాలో మాంద్యం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 2 శాతంపైగా క్షీణించింది. డాలర్‌ బలహీన పడటంతో పెరగాల్సిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా...

ఒకే ఒక్క రోజులో ఈస్థాయిలో వాల్‌స్ట్రీట్‌ పడటం ఇదే మొదటిసారి. సుంకాలు కాస్త అమెరికా మార్కెట్లకు గుదిబండగా మారాయి. అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...

ఆరంభంలో నిఫ్టి దాదాపు క్రితం స్థాయిని తాకినా... తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్‌ సెషన్‌లోకాస్త ఒత్తిడి వచ్చినా... క్లోజింగ్‌కు ముందు 23350ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే...

ఇవాళ మార్కెట్‌లో మెజారిటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మొత్తం 2994 షేర్లు ట్రేడవగా 1955 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే...

మార్కెట్‌ ఓపెనింగ్‌లో భారీగా నష్టపోయినా.. కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్లు కన్పిస్తోంది. ఆరంభంలోనే 23339 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని 23476కి చేరింది. క్రితం ముగింపుతో...

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఇవాళ మార్కెట్‌లో సంచలనం రేపింది. ఆర్బీఐ జరిపిన రివ్యూలో బ్యాంక్‌ రూ. 1600 కోట్లకు పైగా నష్టాన్ని పుస్తకాల్లో చూపలేదని తేలింది. డెరివేటివ్స్‌...

అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి నుంచి భారత్‌ ఇవాళ నిలదొక్కుకుంది. నాస్‌డాక్‌ 4 శాతం క్షీణించినా... డౌజోన్స్‌ 2 శాతం క్షీణించినా.. మార్కెట్‌ పట్టించుకోలేదు. నిఫ్టి ఇవాళ ఆరంభంలో...