ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టేకోవర్ చేసింది. రూ. 6,687 కోట్లకు మొత్తం ఈక్విటీని కొనుగోలు చేసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లో ఇన్సూరెన్స్ విభాగం విలువ షేర్‌కు...
CORPORATE NEWS
జేమ్స్ బాండ్ 25వ సినిమా 'నో టైమ్ టు డై' విడుదల సందర్భంగా కొత్త లాండ్ రోవర్ లిమిడెట్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నారు. డిఫెండర్ 007 రేర్...
తన వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్‌తో షేర్ చేసినందుకు వాట్సప్‌పై దాదాపు రూ.2000 కోట్ల (26.6 కోట్ల డాలర్ల) ఫైన్ వేసింది ఐర్లండ్. పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను...
వొడాఫోన్ ఐడియా ఛైర్మన్‌గా రాజీనామా చేసిన నెల తరవాత ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో భేటీ...
టాటా మోటార్స్.. టిగోర్ ఎలక్ట్రిక్ కారు (ఈవీ)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకువచ్చిన ఈ కారు బేసిక్ మోడల్ ధర రూ.11.99 లక్షలు. వేరియంట్‌ను బట్టి...
స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల హవా కొనసాగుతోంది. పలు కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో అదానీ ట్రాన్స్‌మిషన్(రూ. 1,580), అదానీ టోటల్ గ్యాస్(రూ....
ఆన్‌లైన్ పేమెంట్స్‌కు సంస్థ అయిన బిల్‌డెస్క్‌ను ప్రొసస్ కంపెనీ టేకోవర్ చేసింది. బిల్‌డెస్క్‌ను ఏకంగా 470 కోట్ల డాలర్లకు అంటే సుమారు రూ. 35,000 కోట్లకు టేకోవర్...
టెలికాం చార్జీలు పెంచడానికి ఇది సరైన సమయని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఒక వేచి ఉండే ఓపిక లేకనే పోస్ట్ పెయిడ్ చార్జీలను...
భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది టెస్లా. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రారాజుగా ఉన్న టెస్లా భారత్‌లో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు కేంద్రంగా కార్పొరేట్...
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...