BUY &SELL: HUL, ఎయిర్టెల్, హీరో
ఇవాళ మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిఫ్టికి 15800 పైన ఒత్తిడి రావొచ్చు.కాని టెక్నికల్‌గా కొన్ని షేర్లు డేట్రేడింగ్లో లాభాలు ఇస్తున్నాయని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకులకు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి.
BUY: మైండ్ ట్రీ… టార్గెట్ రూ. 2,620 (స్టాప్‌లాస్ రూ. 2,550)
BUY: సన్ ఫార్మా… టార్గెట్ రూ. 685 (స్టాప్‌లాస్ రూ. 670)
BUY:హెచ్‌యూఎల్… టార్గెట్ రూ. 2,550(స్టాప్‌లాస్ రూ. 2,450)
మితేష్ టక్కర్ సిఫారసులు..
SELL: భారతీ ఎయిర్టెల్… టార్గెట్ రూ. 510(స్టాప్‌లాస్ రూ. 532)
BUY: స్పైస్ జెట్… టార్గెట్ రూ. 88 (స్టాప్‌లాస్ రూ. 80.25)
BUY: మారుతీ సుజుకీ… టార్గెట్ రూ. 7,560 (స్టాప్‌లాస్ రూ. 7,450)
BUY: హెచ్‌యూఎల్… టార్గెట్ రూ. 2,545 (స్టాప్‌లాస్ రూ. 2,470)
SELL: హీరో మోటోకార్ప్… టార్గెట్ రూ. 2890 (స్టాప్‌లాస్ రూ. 2970)