For Money

Business News

BUY &SELL;: మైండ్‌ ట్రీ, కెనెరా బ్యాంక్‌

మార్కెట్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. డే ట్రేడర్స్‌ దిగువస్థాయిలో కొనుగోలుకు ప్రయత్నించడం బెటర్‌. నిఫ్టి పడే వరకు ఆగండి. 15,250 ప్రాంతంలో వచ్చినపుడు కొనుగోలుకు ప్రయత్నించండి. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని… ఇవాళ ఉదయం సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన డే ట్రేడింగ్ బెట్స్‌ ఇవి…

BUY: గోద్రేజ్‌ కన్జూమర్‌ … టార్గెట్‌ రూ. 860 (స్టాప్‌లాస్‌ రూ. 835)
BUY: మైండ్‌ట్రీ… టార్గెట్‌ రూ. 2390 (స్టాప్‌లాస్‌ రూర. 2330)
SELL: ఐజీఎల్‌ … టార్గెట్‌ రూ.505 (స్టాప్‌లాస్‌ రూ.520)
SELL: ఎస్‌బీఐ లైఫ్‌ … టార్గెట్‌ రూ.965 (స్టాప్‌ లాస్‌ రూ.987)

మితేష్‌ టక్కర్‌ బెట్స్‌…
BUY: కెనరా బ్యాంక్‌… టార్గెట్‌ రూ.172 (స్టాప్‌లాస్‌ రూ.155)
BUY: మైండ్‌ ట్రీ … టార్గెట్‌ రూ.2,465 (రూ.2,304)
SELL: హెచ్‌యూఎల్‌… టార్గెట్‌ రూ. 2270 (స్టాప్‌లాస్‌ రూ.2347)
SELL: అపోలో హాస్పిటల్స్‌… టార్గెట్‌ రూ. 3090 (స్టాప్‌లాస్‌ రూ.3180)