భాసిన్ రెకమెండేషన్లు
మార్కెట్ ఇవాళ ఒక మోస్తరు నష్టాల్లో ఉంది. 15462ను తాకిన నిఫ్టి ఇపుడు 15464 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఇవాళ రెండు షేర్లతో పాటు నిఫ్టిని కొనుగోలు చేయాలని ఐఎఫ్ఎఫ్ఎల్కు చెందిన సంజీవ్ భాసిన్ అంటున్నారు.
కొనండి…
నిఫ్టి
స్టాప్‌లాస్ 15350
టార్గెట్ 14650
కొనండి…
టాటా మోటార్స్
స్టాప్‌లాస్ రూ. 382
టార్గెట్ రూ. 410
కొనండి..
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1440
టార్గెట్ రూ. 1520
నిఫ్టి
15,500 జూన్ కాల్
స్టాప్‌లాస్ రూ. 12
టార్గెట్ రూ. 75
సంవర్దన మదర్సన్ సుమి
స్టాప్‌లాస్ రూ.111
టార్గెట్ రూ.120
ఇండియన్ హోటల్
స్టాప్‌లాస్ రూ. 210
టార్గెట్ రూ.230