For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇపుడు ఓవర్ బాట్‌ జోన్‌లో ఉందని, నిఫ్టి పెరిగితే … పై స్థాయిలో నిలబడుతుందా లేదా అన్నది గమనించాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విన్‌ గుజ్రాల్‌ అన్నారు. నిఫ్టి గనుక 15700ని పటిష్ఠంగా దాటితే కచ్చితం 16100 దాకా వెళ్ళే అవకాశముందని ఆయన అన్నారు. అలా వెళ్ళే ముందు 15700పైన నిఫ్టి నిలదొక్కుకోవాల్సి ఉందని అన్నారు. తాను మాత్రం నిఫ్టి 15700 దాటి ముందుకు వెళుతుందని భావించడం లేదని.. పై స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వస్తుందని భావిస్తున్నట్లు అశ్విని గుజ్రాల్‌ అన్నారు. లాంగ్‌ పొజిషన్‌ తీసుకునేవారు కచ్చితంగా టైట్‌ స్టాప్‌ లాస్‌ పెట్టుకోవడం చాలా అవసరమని అన్నారు.

కొనండి
TCS
3300 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 38
టార్గెట్‌ : రూ. 76

కొనండి
ఏషియన్‌ పెయింట్స్‌
2750 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 35
టార్గెట్‌ : రూ. 68

కొనండి
జూబ్లియంట్ ఫుడ్‌
530 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 9
టార్గెట్‌ : రూ. 19

కొనండి
హీరో మోటొకార్ప్‌
2680 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 36
టార్గెట్‌ : రూ. 72

అమ్మండి
NTPC
స్టాప్‌లాప్‌ : రూ. 138
టార్గెట్‌ : రూ. 132