For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్ బెట్స్‌

మార్కెట్‌ భారీ హెచ్చతగ్గులు ఉండకపోవచ్చని… 40 లేదా 50 పాయింట్ల కోసం డే ట్రేడర్లు ప్రయత్నం చేయొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అన్నారు. వడ్డీ రేట్ల పెంపును మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్ చేసిందని… కాబట్టి రేపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచినా మార్కెట్‌లో పెద్ద ఒత్తిడి ఉండకపోవచ్చని అన్నారు. వడ్డీ రేట్ల తరవాత మార్కెట్లు పెరిగే అవకాశముందని అన్నారు.

కొనండి
ఐటీసీ
షేర్‌ ధర
స్టాప్‌లాప్‌ : రూ. 271
టార్గెట్‌ : రూ. 279

కొనండి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
షేర్‌ ధర రూ.
స్టాప్‌లాప్‌ : రూ. 554
టార్గెట్‌ : రూ. 582

కొనండి
అల్ట్రాటెక్‌ సిమెంట్‌
5600 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 170
టార్గెట్‌ : రూ. 240

అమ్మండి
HPCL
షేర్‌ ధర రూ.
స్టాప్‌లాప్‌ : రూ. 232
టార్గెట్‌ : రూ. 220

కొనండి
మారుతీ
7700 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 240
టార్గెట్‌ : రూ. 320