For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 34700 వద్ద మద్దతు, 36000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : TATA STEEL
షేర్‌ ధర : రూ. 1080
స్టాప్‌లాప్‌ : రూ. 1048
టార్గెట్‌ 1 : రూ. 1125
టార్గెట్‌ 2 : రూ. 1150

కొనండి
షేర్‌ : BALRAM CHINI
షేర్‌ ధర : రూ. 408
స్టాప్‌లాప్‌ : రూ. 396
టార్గెట్‌ 1 : రూ. 425
టార్గెట్‌ 2 : రూ. 433

కొనండి
షేర్‌ : Tata Consumer
షేర్‌ ధర : రూ. 763
స్టాప్‌లాప్‌ : రూ. 743
టార్గెట్‌ 1 : రూ. 793
టార్గెట్‌ 2 : రూ. 820

కొనండి
షేర్‌ : Rain Industries
షేర్‌ ధర : రూ. 175
స్టాప్‌లాప్‌ : రూ. 169.50
టార్గెట్‌ 1 : రూ. 183
టార్గెట్‌ 2 : రూ. 190

కొనండి
షేర్‌ : NOCIL
షేర్‌ ధర : రూ. 266
స్టాప్‌లాప్‌ : రూ. 260
టార్గెట్‌ 1 : రూ. 276
టార్గెట్‌ 2 : రూ. 283