For Money

Business News

రిస్క్‌… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం ఇద్దరు టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
హీరో మోటొకార్ప్‌
స్టాప్‌లాస్‌ రూ. 2450
టార్గెట్‌ రూ. 2800
ఒక మోస్తరు రిస్క్ :
ఐటీసీ
స్టాప్‌లాస్‌ రూ. 265
టార్గెట్‌ రూ. 310

అధిక రిస్క్‌ :
లెమన్‌ ట్రీ
స్టాప్‌లాస్‌ రూ. 60
టార్గెట్‌ రూ. 90

కునాల్‌ బోత్రా

తక్కువ రిస్క్‌ :
ఏబీ క్యాపిటల్‌
స్టాప్‌లాస్‌ రూ. 98
టార్గెట్‌ రూ. 112

ఒక మోస్తరు రిస్క్ :
సుమి కెమికల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 466
టార్గెట్‌ రూ. 518

అధిక రిస్క్‌ :
వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌
స్టాప్‌లాస్‌ రూ. 225
టార్గెట్‌ రూ. 252

(Courtesy: ETNow)