For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – టు డే బెట్స్‌

మార్కెట్‌ ఇపుడు అత్యంత కీలక స్థాయిలో ఉందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టికి బలహీనంగా ఉండే పక్షంలో 16225 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మడం లాభదాయకమని ఆయన అంటున్నారు. 16000 స్థాయిని చేరే అవకాశాలు అధికంగా ఉన్నా.. రాత్రి వచ్చే అమెరికా CPI డేటాతో మనం ఎంత తొందరగా ఆ స్థాయికి చేరుతామో స్పష్టమౌతుందని అన్నారు. 16000 దిగువకు వెళితే మాత్రం నిఫ్టి 15300 – 15450 ప్రాంతానికి చాలా ఫాస్ట్‌గా వెళుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆయన ఇవాళ్టి ట్రేడింగ్‌కు సిఫారసు చేసిన షేర్లు ఇవి.

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌
ప్రస్తుత ధర : రూ. 2180.80
స్టాప్‌ లాస్‌ : రూ. 2220
టార్గెట్‌ : రూ. 2145

కొనండి
షేర్‌ : మారుతీ
ప్రస్తుత ధర : రూ. 7486.35
స్టాప్‌ లాస్‌ : రూ. 7710
టార్గెట్‌ : రూ. 7410

అమ్మండి
షేర్‌ : లుపిన్‌
ప్రస్తుత ధర : రూ. 716
స్టాప్‌ లాస్‌ : రూ. 695
టార్గెట్‌ : రూ. 724

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
ప్రస్తుత ధర : రూ. 1358
స్టాప్‌ లాస్‌ : రూ. 1285
టార్గెట్‌ : రూ. 1390

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
ప్రస్తుత ధర : రూ. 390.95
స్టాప్‌ లాస్‌ : రూ. 384
టార్గెట్‌ : రూ. 397