For Money

Business News

NIFTY TODAY: ఓవర్‌సోల్డ్‌

సాంకేతికంగా చూస్తే అన్నీ సెల్‌ సిగ్నల్స్‌. మార్కెట్‌ చాలా బలహీనంగా ఉంది. అయితే మార్కెట్‌ ఇపుడు ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉంది. కాబట్టి నిఫ్టి పడితే కొనమని సలహా ఇస్తున్నారు అనలిస్టులు. నిన్నటి మాదిరి 16900 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభిస్తుందా అన్నది చూడాలి. టెక్నకల్‌గా చూస్తే నిఫ్టికి 16159 కీలకం. ఇక్కడి నుంచి పడితే 16060 వద్ద లభించవచ్చు. లేదా 15970 వద్ద లభింవచ్చు. ఇవాళ మార్కెట్‌లో వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 16364
రెండో ప్రతిఘటన16309
తొలి ప్రతిఘటన 16273
నిఫ్టికి కీలకం 16159
తొలి మద్దతు 16061
రెండో మద్దతు 16025
డౌన్‌ బ్రేకౌట్‌ 15971