5 పైసా రెకమెండేషన్స్…
ఇవాళ అయిదు షేర్లలో ట్రేడింగ్ 5 పైసా సిఫారసు చేస్తోంది. క్యాష్ మార్కెట్లో కొనేవారు వారం లేదా పది రోజుల వరకు టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. అలాగే నిఫ్టికి ఇవాళ మద్దతు స్థాయి 16000 కాగా, ప్రతిఘటన స్థాయి 16500. బ్యాంక్ నిఫ్టికు మద్దతు స్థాయి 33900 కాగా, ప్రతిఘటన స్థాయి 34800గా 5పైసా పేర్కొంది. ఇక అయిదు మూమెంటమ్ స్టాక్స్‌ను సిఫారసు చేసింది. అవి..
కొనండి
షేర్ : ఆస్కో టెక్స్ ఇండస్ట్రీస్
ప్రస్తుత ధర రూ. 605
స్టాప్‌లాస్ : రూ. 589
తొలి టార్గెట్ : రూ. 621
రెండో టార్గెట్ : రూ. 636
కొనండి
షేర్ : పవర్ గ్రిడ్
ప్రస్తుత ధర రూ. 245
స్టాప్‌లాస్ : రూ. 239
తొలి టార్గెట్ : రూ. 251
రెండో టార్గెట్ : రూ. 257
కొనండి
షేర్ : ఫైన్ ఆర్గానిక్స్
ప్రస్తుత ధర రూ. 4501
స్టాప్‌లాస్ : రూ. 4390
తొలి టార్గెట్ : రూ. 4612
రెండో టార్గెట్ : రూ. 4720
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
ప్రస్తుత ధర రూ. 3005
స్టాప్‌లాస్ : రూ. 2926
తొలి టార్గెట్ : రూ. 3085
రెండో టార్గెట్ : రూ. 3160
కొనండి
షేర్ : బీఏఎస్ఎఫ్ ఇండియా
ప్రస్తుత ధర రూ. 2809
స్టాప్‌లాస్ : రూ. 2745
తొలి టార్గెట్ : రూ. 2874
రెండో టార్గెట్ : రూ. 2965