5 పైసా…మూమెంటమ్ స్టాక్స్
5పైసా డాట్ కామ్ అంచనా ప్రకారం నిఫ్టికి 16000 వద్ద మద్దతు లభించవచ్చు. ప్రతిఘటన 16650 వద్ద రావొచ్చు. ఇక నిఫ్టి బ్యాంక్ సూచీ విషయానికొస్తే 34000 వద్ద మద్దతు, 35150 వద్ద ఒత్తిడి రావొచ్చు. ఇక మూమెంట్ స్టాక్ రెకమెండేషన్స్ ఇవి. క్యాష్ మార్కెట్‌లో కొనేవారు ఈ టార్గెట్ కోసం 7 నుంచి పది రోజుల వరకు వెయిట్ చేయొచ్చు.
కొనండి
షేర్: టాటా కెమికల్స్
ధర : రూ. 1033
స్టాప్ లాస్ : రూ. 1005
తొలి టార్గెట్ : రూ. 1061
రెండో టార్గెట్ : రూ. 1090
షేర్: గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్
ధర : రూ. 474
స్టాప్ లాస్ : రూ. 462
తొలి టార్గెట్ : రూ. 486
రెండో టార్గెట్ : రూ. 495
షేర్: ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్
ధర : రూ. 743
స్టాప్ లాస్ : రూ. 723
తొలి టార్గెట్ : రూ. 764
రెండో టార్గెట్ : రూ. 789
షేర్: ఇంగర్‌సాల్ రాండ్
ధర : రూ. 1605
స్టాప్ లాస్ : రూ. 1565
తొలి టార్గెట్ : రూ. 1645
రెండో టార్గెట్ : రూ. 1692