బ్యాంకులే దెబ్బతీశాయి
మెటల్స్, బ్యాంకులు, ఫార్మా కంపెనీలు ఇవాళ నిఫ్టి బాగా దెబ్బ తీశాయి. బ్యాంక్ నిఫ్టి 1.35 శాతం పైగా నష్టంతో ఉంది. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ దాదాపు గ్రీన్‌లోకి వచ్చేసింది. అలాగే నిఫ్టి నెక్ట్స్ నష్టాలు నామమాత్రమే. నిఫ్టిపై బ్యాంకు షేర్ల ఒత్తిడి అధికంగా కన్పిస్తోంది. ముఖ్యంగా HDFC ట్విన్స్‌లో ఒత్తిడి కొనసాగుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ADANIPORTS 877.35 3.16
HCLTECH 1,124.15 2.27
ONGC 175.35 0.69
TECHM 1,317.55 0.37
COALINDIA 207.55 0.31
నిఫ్టి టాప్ లూజర్స్
HINDALCO 520.55 -3.65
DRREDDY 4,228.70 -2.12
EICHERMOT 2,597.00 -2.06
SBIN 505.90 -2.01
CIPLA 978.55 -2.00
నిఫ్టి నెక్ట్స్టాప్ లూజర్స్
MINDTREE 3,853.40 3.10
SBICARD 819.95 3.04
COLPAL 1,594.00 2.38
LTI 5,177.95 1.99
PGHH 14,381.85 0.84
నిఫ్టి నెక్ట్స్టాప్ లూజర్స్
ICICIGI 1,322.05 -5.64
GLAND 3,326.55 -3.54
SRF 2,493.45 -2.12
TORNTPHARM 2,779.95 -1.77
MARICO 510.40 -1.51
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
CONCOR 672.55 2.40
PERSISTENT 4,077.65 1.64
LAURUSLABS 620.00 1.46
ASTRAL 2,147.70 1.31
MPHASIS 2,923.50 0.78
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
BALKRISIND 2,130.00 -1.45
SRTRANSFIN 1,134.75 -1.40
ASHOKLEY 126.80 -1.32
AUBANK 1,417.00 -1.26
GODREJPROP 1,576.60 -1.09
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
BANDHANBNK 337.00 0.18
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
SBIN 505.90 -2.01
KOTAKBANK 1,733.75 -1.54
BANKBARODA 112.25 -1.45
INDUSINDBK 975.20 -1.42
AXISBANK 791.40 -1.30