For Money

Business News

అశ్విని ఇంట్రా డే… ఆప్షన్స్‌ బెట్‌

ఇవాళ్టి ఇంట్రా డే ట్రేడింగ్స్‌ ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ సిఫారసు చేసిన షేర్లు, ఆప్షన్స్‌ ఇవి. ఆప్షన్స్‌లో ట్రేడ్‌ చేసేవారు కచ్చితంగా స్టాప్‌లాస్‌ కచ్చితంగా పాటించండి. ఒకవేళ పెట్టకుంటే ఏం జరుగుతుందో నిన్నటి మార్కెట్‌ గుణపాఠం నేర్పింది.

కొనండి
రిలయన్స్‌
రూ. 2640 ఏప్రిల్‌ కాల్‌ కొనండి
లక్ష్యం రూ. 65
స్టాప్‌లాస్‌ రూ.28

టీసీఎస్‌
రూ. 3500 ఏప్రిల్‌ కాల్‌ కొనండి
లక్ష్యం రూ. 72
స్టాప్‌లాస్‌ రూ.29

కొనండి
టాటా మోటార్స్‌
ప్రస్తుత ధర రూ.420.95
లక్ష్యం రూ. 435
స్టాప్‌లాస్‌ రూ.418

కొనండి
మహీంద్రా అండ్‌ మహీంద్రా
ప్రస్తుత ధర రూ.867.50
లక్ష్యం రూ. 892
స్టాప్‌లాస్‌ రూ.862