అశ్విని గుజ్రాల్ … ఆప్షన్ బెట్స్
ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు ఆప్షన్స్‌లో ఇవాళ భారీ కదలికలు ఉన్న షేర్లను ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్విని గుజ్రాల్ రెకమెండ్ చేశారు. ముఖ్యంగా ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేవారు స్టాప్‌లాస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మార్కెట్ పెరిగేంత వరకు ఆగి అమ్మండి.
కొనండి
ఆప్షన్స్ విభాగంలో
బజాజ్ ఫైనాన్స్
7300 పుట్ కొనండి
లక్ష్యం రూ. 210
స్టాప్‌లాస్ రూ.120
ఓల్టాస్
ఏప్రిల్ 1240 పుట్ కొనండి
లక్ష్యం రూ. 38
స్టాప్‌లాస్ రూ.16
టీసీఎస్
ఏప్రిల్ 3500 పుట్ కొనండి
లక్ష్యం రూ. 42
స్టాప్‌లాస్ రూ.20
కొనండి
ఎన్‌టీపీసీ (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ. 168
లక్ష్యం రూ. 160
అమ్మండి
హెచ్‌పీసీఎల్ (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ. 272
లక్ష్యం రూ. 287
స్టాప్‌లాస్ రూ.20