For Money

Business News

అశ్విని గుజ్రాల్‌ డే ట్రేడింగ్‌ బెట్స్‌

ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ ఇచ్చిన స్టాక్‌ రెకమెండేషన్స్‌. అశ్విని గుజ్రాల్‌ అంచనా ప్రకారం మార్కెట్‌ భారీగా పెరిగినా… మళ్ళీ పడుతుందని.. మార్కెట్‌ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. 17600 దిగువకు రానంత వరకు నిఫ్టి షార్ట్‌ చేయడం అనవసరమని అంటున్నారు.

కొనండి
షేర్‌ : బాటా
ప్రస్తుత ధర : రూ.1969
టార్గెట్‌ : రూ.2040
స్టాప్‌ లాస్‌ : రూ.1940

షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ప్రస్తుత ధర : రూ. 1516
టార్గెట్‌ : రూ.1570
స్టాప్‌ లాస్‌ : రూ.1505

షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
ప్రస్తుత ధర : రూ. 1832
టార్గెట్‌ : రూ.1910
స్టాప్‌ లాస్‌ : రూ.1810

షేర్‌ : మైండ్‌ ట్రీ
ప్రస్తుత ధర : రూ. 4314
టార్గెట్‌ : రూ.4520
స్టాప్‌ లాస్‌ : రూ.4210

షేర్‌ : ఎస్‌బీఐ
ప్రస్తుత ధర : రూ. 516.10
టార్గెట్‌ : రూ. 528
స్టాప్‌ లాస్‌ : రూ. 505