For Money

Business News

DAY TRADING: టాప్‌ 20 స్టాక్స్‌

ఇవాళ టీసీఎస్‌ ఫలితాలు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్‌లో ఉన్నాయి. గతరెండు రోజుల్లో పలు కార్పొరేట్‌ నిర్ణయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులకు లోనయ్యే పలు షేర్ల గురించి ఈ వీడియోలో చూడొచ్చు. ఇవాళ వెలుగులో ఉన్న షేర్లలో కేర్‌, బంధన్‌ బ్యంక్‌, జేఎస్‌పీఎల్‌,సీసీఎల్‌ ప్రొడక్స్ట్‌ వంటి కంపెనీలపై చర్చ ఇవాళ్టి వీడియోలో చూడొచ్చు.