NIFTY TODAY: లాభాలు స్వీకరించండి
16500 కాల్స్‌ను ఇవాళ ఓపెనింగ్‌లో లాభాలు స్వీకరించాలని వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. మార్కెట్ ప్రారంభమైన తరవాత…లెవల్స్‌ను చూసి తరవాత కాల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్తోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని… ట్రేడింగ్ ప్రారంభమయ్యాక డేటా చూసి నిర్ణయం తీసుకోవడం మంచిదని అన్నారు. ఇవాళ్టి ట్రేడింగ్‌లో తొలి నిరోధం 16513 లేదా 16581 ప్రాంతం రావొచ్చు. తరవాత ఒత్తిడి 16624 లేదా 16664 వద్ద ఎదురు కావొచ్చని వీరేందర్ అంటున్నారు. ఇక నిఫ్టికి మద్దతు 16321 లేదా 16256 వద్ద వస్తుందని అంటున్నారు. లేదంఏ 16,210 లేదా 16146 వద్ద అందే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టితో పాటు ఇతర డేటా కోసం వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=VnZZd6TCErY