For Money

Business News

NIFTY MOVERS: అందరి కళ్ళూ ఆ షేర్‌పైనే!

ఇవాళ ఉదయం మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే అందరకి ఈ కళ్ళూ ఒకే షేర్‌పై. అది ఐఆర్‌సీటీసీ. నిన్నటి వరకు దాదాపు 32 శాతం క్షీణించిన ఈ షేర్‌కు దిగువస్థాయిలో మద్దతు అందుతుందా అని. ఇవాళ ఉదయం 5 శాతం లాభంతో ప్రారంభమైన ఈ షేర్‌ ఇపుడు 3 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు ఈ షేర్‌ మూవ్‌ అవుతోంది. కార్పొరేట్‌ ఫలితాలు తరవాత ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నాయి. కంపెనీ పనితీరు బాగున్నా.. షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ కావడానికి ఇదే కారణం. ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాతోంది. అలాగే టెలికాం షేర్లు కూడా డీలా పడ్డాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 158.75 2.49
ఐఓసీ 133.60 2.34
టాటా మోటార్స్‌ 495.70 1.81
సన్‌ ఫార్మా825.50 1.30
పవర్‌గ్రిడ్‌ 196.60 1.16

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టెక్‌ మహీంద్రా 1,533.45 -0.38
టీసీఎస్‌ 3,597.05 -0.33
భారతీ ఎయిర్‌టెల్‌ 706.25 -0.31
బ్రిటానియా 3,755.00 -0.19
టైటాన్‌ 2,407.30 -0.17

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐఆర్‌సీటీసీ 4,589.95 3.51
ఆర్తి ఇండస్ట్రీస్‌ 1,038.35 2.48
సన్‌ టీవీ 550.75 1.41
శ్రీరామ్‌ ట్రాన్స్‌ఫిన్‌ 1,456.60 1.24
బాటా ఇండియా 2,109.70 1.17

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
వోల్టాస్‌ 1,193.15 -4.36
L&Tఫైనాన్స్‌ 87.50 -4.21
మైండ్‌ట్రీ 4,641.85 -2.69
భెల్‌ 72.10 -1.10
L&T టెక్‌ 4,900.00 -1.08