NIFYT MOVERS: మిడ్ క్యాప్ ముంచేసింది
నిఫ్టి కన్నా మిడ్ క్యాప్ నిఫ్టి తీవ్ర ఒత్తిడి వస్తోంది. రెండు శాతంపైగా పడి ఈ సూచికి చివర్లో స్వల్ప మద్దతు వచ్చింది. దీని కారణంగా ఐఆర్సీటీసీ చివర్లో కాస్త కొనుగోళ్ళు జరిగాయి. ఒకదశలో రూ.4,377లకు అంటే 20 శాతంపైగా క్షీణించిన ఈ షేర్‌కు చివర్లో స్వల్ప మద్దతు అందడంతో రూ. 4415 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్ 19 శాతం నష్టంతో ముగిసింది. టాటా పవర్ కోలుకోవడం విశేషం. ఆర్తి ఇండస్ట్రీస్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ఇక ఐడియా మళ్ళీ మిడ్ క్యాప్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
భారతీ ఎయిర్టెల్ 708.10 3.96
ఎస్బీఐ 501.20 2.66
టాటా మోటార్స్ 489.70 1.62
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,203.05 0.76
అదానీ పోర్ట్స్ 797.00 0.60
నిఫ్టి టాప్ లూజర్స్
హిందాల్కో 512.70 -3.94
బీపీసీఎల్ 441.00 -2.66
టైటాన్ 2,420.00 -2.61
బజాజ్ ఫిన్ సర్వ్ 18,630.10 -2.34
హెచ్‌యూఎల్ 2,488.15 -2.30
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 10.70 7.00
భెల్ 73.40 5.46
జీ టీవీ 324.20 4.85
కెన్ బ్యాంక్ 196.50 3.04
ఫెడరల్ బ్యాంక్ 94.20 1.45
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఐఆర్సీటీసీ 4,415.00 -19.06
ఆర్తి ఇండస్ట్రీస్ 1,025.00 -7.01
వోల్డాస్ 1,245.45 -4.60
పేజ్ ఇండస్ట్రీస్ 37,331.00 -4.09
ఎస్ఆర్ఎఫ్ 2,215.00 -4.01