నిఫ్టి టాప్ గెయినర్స్.. లూజర్స్
మార్కెట్ కాస్త పడగానే బలహీన కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. కేవలం వార్తల వల్ల పెరిగిన షేర్లపై మోజు తగ్గుతోంది. ఫ్రంట్‌లైన్ ఐటీ షేర్ల కన్నా మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ అధికంగా ఉంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
పవర్‌గ్రిడ్ 183.80 4.43
కోల్ ఇండియా 174.10 4.22
ఎన్టీపీసీ 131.60 3.74
సన్ ఫార్మా 790.50 3.60
ఐఓసీ 122.85 3.54
నిఫ్టి టాప్ లూజర్స్
భారతీ ఎయిర్టెల్ 695.85 -3.70
టెక్ మహీంద్రా 1,412.90 -3.52
బజాజ్ ఫైనాన్స్ 7,536.00 -3.33
దివీస్ ల్యాబ్ 4,794.00 -2.81
బజాజ్ ఫిన్ సర్వ్ 17,535.50 -2.75
నిఫ్టి మిడ్ క్యాప్ గెయినర్స్
భెల్ 60.90 6.94
పీఎఫ్సీ 143.60 5.78
ఆర్ఈసీ 159.50 5.21
బీఈఎల్ 211.00 3.43
కెనరా బ్యాంక్ 164.45 2.85
నిఫ్టి మిడ్ క్యాప్ లూజర్స్
జీ ఎంటర్టైన్మెంట్ 308.65 -4.22
కో ఫోర్జ్ 5,210.20 -3.78
భారత్ ఫోర్జ్ 754.00 -3.41
మైండ్ ట్రీ 4,212.30 -3.10
చోళ ఫైనాన్స్ 554.50 -3.08