For Money

Business News

రేజర్‌పేలోకి సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌ పెట్టుబడి

డిజిటల్‌ పేమెంట్స్‌, బిజినెస్‌ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన రేజర్‌ పేలోకి సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌ పెట్టుబడి పెట్టింది. అయితే పెట్టుబడి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే రేజర్‌ పేలో పెట్టుబడులు పెట్టినపుడు ఆ కంపెనీ విలువన 300 కోట్ల డాలర్లుగా లెక్క పెట్టారు. ప్రస్తుతం రేజర్‌పే ద్వారా చెల్లింపులవిలువ 5000 కోట్ల డాలర్లు దాటింది. ప్రతినెలా కంపెనీ 40 నుంచి 45 శాతం బిజినెస్‌ వృద్ధి సాధిస్తోందని కంపెనీ సీఈఓ హర్షిల్‌ మాథుర్‌ అంటున్నారు.