దొడ్ల డెయిరీ ఢమాల్
నిన్న ఆర్థిక ఫలితాలు ప్రకటించిన వివిధ కంపెనీలు
HYUNDAI INDIA: 24 శాతం తగ్గి రూ. 1196 కోట్లకు నికర లాభం. 19 శాతం పెరిగి రూ. 20,696 కోట్లకు ఆదాయం
TVS MOTORS: 52 శాతం పెరిగి రూ. 1377 కోట్లకు నికర లాభం. 44 శాతం పెరిగి రూ. 17103 కోట్లకు ఆదాయం
PNC Infratech: 47% తగ్గి రూ. 115 కోట్లకు నికర లాభం. 17% పెరిగి రూ. 1,322 కోట్లకు ఆదాయం.
Bandhan Bank : రూ. 112 కోట్ల నుంచి రూ. 622 కోట్లకు నికర లాభం. 14% పెరిగి రూ. 2,961 కోట్లకు NII
Meesho:రూ. 411 కోట్ల నుంచి రూ. 132 కోట్లకు తగ్గిన నికర నష్టం.34% పెరిగి రూ. 4,132 కోట్లకు ఆదాయం
Aeroflex Ind: రూ. 14 కోట్ల నుంచి రూ. 36.6 కోట్లకు నికర లాభం.86% పెరిగి రూ. 207 కోట్లకు ఆదాయం
Hero MotoCorp: 41% పెరిగి రూ. 1,860 కోట్లకు నికర లాభం. 21% పెరిగి రూ. 14,970 కోట్లకు ఆదాయం
ACME Solar: రూ. 115 కోట్ల నుంచి రూ. 268 కోట్లకు నికర లాభం.89% పెరిగి రూ. 887 కోట్లకు ఆదాయం. 85 శాతానికి మార్జిన్
Dodla Dairy: 44% తగ్గి రూ. 36 కోట్లకు నికర లాభం. 17% పెరిగి రూ. 1,196 కోట్లకు ఆదాయం. 9% నుంచి 5.4 శాతానికి తగ్గిన మార్జిన్
