IDFC First Bank కొనండి
INFOSYS: HSBC టార్గెట్ రూ. 1,110. గోల్డ్ మ్యాన్ శాచ్స్ టార్గెట్ రూ. 1000. ప్రస్తుత ధర రూ. 1,153
IDFC First Bank: బై కాల్ ఇచ్చిన నొమురా. టార్గెట్ రూ. 95. జెఫరీస్ టార్గెట్ రూ. 96. ప్రస్తుత ధర రూ. 72.
Dr Reddys: రూ. 1,510 టార్గెట్తో కొనుగోలుకు సిటీ సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 1,320. BOF టార్గెట్ రూ. 1,480. ప్రస్తుత ధర రూ. 1,229
Kotak Mahindra Bank : కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్ రూ. 550. ప్రస్తుత ధర రూ. 430
AU SF Bank: రూ. 925కు టార్గెట్ తగ్గించిన నొమురా. ప్రస్తుత ధర రూ. 934.
SBI FUNDS: రూ. 590 టార్గెట్ తో కొనుగోలుకు HSBC సిఫారసు. ప్రస్తుత ధర రూ. 463.
SHRIRAM FINANCE: CLSA టార్గెట్ రూ. 1,100. ప్రస్తత ధర రూ. 865.
COFORGE: రూ. 2,230 టార్గెట్ ఇచ్చిన జెఫరీస్. ప్రస్తుత ధర రూ. 1,900.
