HUDCO నుంచి గుడ్ న్యూస్
KPI GREEN ENERGY: ఆల్ఫనార్ ఎనర్జి, నేత్రా విండ్‌లను కొనుగోలు చేయనున్న కంపెనీ. డీల్ విలువ రూ. 2,410 కోట్లు
HRV PHARMA: హైదరాబాద్ ఫార్మా కంపెనీ HRV ఫార్మా నుంచి రూ.800 కోట్ల ఐపీఓ. త్వరలోనే ప్రాస్పెక్టస్ దాఖలు
INOX CLEAN ENERGY: రూ. 10,000 కోట్ల ఐపీఓ. రూ.8,000 కోట్ల తాజా ఈక్విటీ ద్వారా సమీకరణ
Avalon Tech: ప్రమోటర్ల నుంచి 24 లక్షల షేర్లు కొన్న కొటక్ మహీంద్రా MF
Molbio Diagnostics:23 లక్షల షేర్లు కొన్న HDFC Mutual Fund
IRB InvIT Fund: 5.56 కోట్ల యూనిట్లు కొన్న L&T గ్రూప్ సంస్థలు
Infosys: ABN AMROతో ఒప్పందం కొనసాగింపు
Tech Mahindra: ఈనెల 15 బోనస్ ఇష్యూతో పాటు ఫలితాలను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు
KNR Const: రూ. 92 కోట్లకు ట్యాక్స్ నోటీసు
IRFC: ట్యాక్స్ అధికారుల నుంచి రూ.397 కోట్లకు షోకాజ్ నోటీస
Interarch Building Products: డేటా సెంటర్ నుంచి డిజైన్, నిర్మాణానికి సంబంధించి రూ. 89 కోట్ల ఆర్డర్
Jio Fin: మరో రూ. 320 కోట్ల విలువైన షేర్లను కొన్న Allianz. రూ. 375 కోట్లకు చేరిన మొత్తం పెట్టుబడి.
Thermax: TSA Process Equipmentsలో మిగిలిన 49% వాటా కొన్న కంపెనీ
Waaree Energies: కొత్త సోలార్ ఇన్వర్టర్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించిన Waaree Power
Gujarat Natural Resources: 1:10 నిష్పత్తిలో షేర్ల విభజన
Cupid: FY27 రెవెన్యూ గైడెన్స్‌ను రూ. 800 కోట్లకు పెంచిన కంపెనీ. నికర లాభం రూ. 250 కోట్లకు చేరుతుందన్న కంపెనీ
Rane (Madras): చెన్నైలోని 3.48 ఎకరాల భూమి రూ. 361 కోట్లకు అమ్మకం.
Aurobindo Pharma: అమెరికా మార్కెట్‌లో ADQUEY అమ్మకాలు ప్రారంభం
Varun Beverages: Clark Holdings నుంచి Crickley కొనుగోలు. డీల్ విలువ రూ. 131 కోట్లు
HUDCO: బిజినెస్ అప్‌డేట్ ఇచ్చిన కంపెనీ. H1లో 46 శాతం పెరిగిన రూ. లక్ష కోట్లకు చేరిన రుణ పంపిణి
