For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ICICI LOMBARD
టార్గెట్‌ : రూ. 1625/ రూ. 1650
స్టాప్‌లాస్‌ : రూ. 1560

అమ్మండి
షేర్‌ : Kalyan Jewelers (Futures)
టార్గెట్‌ : రూ. 535
స్టాప్‌లాస్‌ : రూ. 565

కొనండి
షేర్‌ : L&T
టార్గెట్‌ : రూ. 3900
స్టాప్‌లాస్‌ : రూ. 3720

కొనండి
షేర్‌ : Ujjivan SF BANK (Futures)
టార్గెట్‌ : రూ. 72
స్టాప్‌లాస్‌ : రూ. 66

అమ్మండి
షేర్‌ : Muthoot Finance (Fut)
టార్గెట్‌ : రూ. 2730/రూ. 2680
స్టాప్‌లాస్‌ : రూ. 2780

అమ్మండి
షేర్‌ : Vishal Mega Mart
టార్గెట్‌ : రూ. 99/రూ. 96
స్టాప్‌లాస్‌ : రూ. 103

Leave a Reply