For Money

Business News

RATEGAIN TECH కొనండి

GALAXY SURFACTANTS: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 3,265. (ప్రస్తుత ధర రూ.2,321)
RATEGAIN TECH: రూ. 1050 టార్గెట్‌తో కొనుగోలుకు నొవామా సిఫారసు. (ప్రస్తుత ధర రూ.855)
LIC HSG FIN: కొనుగోలుకు సిఫారసు చేసిన సిటీ. టార్గెట్‌ రూ. 710. (ప్రస్తుత ధర రూ. 530)
CHALET HOTELS: రూ. 965 టార్గెట్‌గా కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు (ప్రస్తుత ధర రూ. 841)
PERSISTENT SYSTEMS: రూ. 7210 టార్గెట్‌గా కొనుగోలుకు యాక్సిస్‌ క్యాపిటల్‌ సిఫారసు (ప్రస్తుత ధర రూ. 5,279)
VARROC ENGINEERING: రూ.1219 టార్గెట్‌గా కొనుగోలుకు HAITONG SECURITIES సిఫారసు (ప్రస్తుత ధర రూ.855)
VODAFONE: రూ. 13 టార్గెట్‌గా పేర్కొన్న CLSA. (ప్రస్తుత ధర రూ.12.95)

Leave a Reply