For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : Sona Blw Precision
టార్గెట్‌ : రూ. 840/ రూ. 860
స్టాప్‌లాస్‌ : రూ. 800

అమ్మండి
షేర్‌ : Voltas (Futures)
టార్గెట్‌ : రూ. 1055
స్టాప్‌లాస్‌ : రూ. 1116

అమ్మండి
షేర్‌ : Angel One (Futures)
టార్గెట్‌ : రూ. 265/రూ. 260
స్టాప్‌లాస్‌ : రూ. 280

కొనండి
షేర్‌ : Billionbrains (Groww)
టార్గెట్‌ : రూ. 205
స్టాప్‌లాస్‌ : రూ. 179

కొనండి
షేర్‌ : Infosys (Fut)
టార్గెట్‌ : రూ. 1030/రూ. 1070
స్టాప్‌లాస్‌ : రూ. 985

అమ్మండి
షేర్‌ : LIC Housing Finance
టార్గెట్‌ : రూ. 545/రూ. 540
స్టాప్‌లాస్‌ : రూ. 558

కొనండి
షేర్‌ :UNIMECH
టార్గెట్‌ : రూ. 2000
స్టాప్‌లాస్‌ : రూ. 1600

Leave a Reply