గ్లాండ్ ఫార్మా బ్లాక్ డీల్ ధర ఇదే!
AVLON TECH: కంపెనీ కౌంటర్లోరూ. 862 కోట్ల బ్లాక్ డీల్ నేడు.
GLAND PHARMA: నేడు రూ. 450 కోట్ల బ్లాక్ డీల్. కనీస ధర రూ. 2990
TECHNO PAINTS: హైదరాబాద్ చెందిన టెక్నో పెయింట్స్ రూ. 500 కోట్ల పబ్లిక్ ఆఫర్. ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ
ORIENT CABLE: 92 రెట్లు ఆదరణ పొందిన పబ్లిక్ ఆఫర్. రూ. 522 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఆఫర్
BONDADA ENG: కొత్తగా రూ. 147 కోట్ల ఆర్డర్. మహారాష్ట్రలోని సోలార్ పవర్ ప్లాంట్ నుంచి ఆర్డర్
KPI ENERGY: NACOF ఓర్జా నుంచి కంపెనీకి రూ. 2025 కోట్ల ఆర్డర్.
GNA Axles: 11 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్లు
STL Networks: రైల్టెల్ నుంచి రూ. 250 కోట్ల ఆర్డర్
Prestige Estates : హైదరాబాద్లో రెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పూర్తి
Graphite India: 12.22% ప్రాథమిక యాంటి డంపింగ్ డ్యూటీ విధించిన అమెరికా
Power Mech Projects: అదానీ గ్రూప్ సంస్థ నుంచి రూ. . 549 కోట్ల ఆర్డర్
GMR Airports: OCRPS కన్వర్షన్ కింద 10.2 కోట్ల షేర్లు జారీ. 0.96% పెరిగిన కంపెనీ ఈక్విటీ
Aurum PropTech: REA India Pteకు 1.97 కోట్ల షేర్లు జారీ. ఇష్యూ ధర రూ. 231.42
