For Money

Business News

MOLBIO DIAGNOSTICS టార్గెట్‌ ఇదే?

MOLBIO DIAGNOSTICS: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1600 (ప్రస్తుత ధర రూ. 1272)
SUDARSHAN CHEMICAL: కొనుగోలుకు యాక్సిస్‌ క్యాపిటల్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1490 (ప్రస్తుత ధర రూ. 1185)
LENSKART: రూ. 718 టార్గెట్‌తో కొనుగోలు చేయాలంటున్న మోర్గాన్‌ స్టాన్లీ. (ప్రస్తుత ధర రూ.675)
GMR AIRPORTS: కొనుగోలుకు సిటీ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 121. (ప్రస్తుత ధర రూ. 93.75)
INDUS IND BANK: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1250 (ప్రస్తుత ధర రూ. 894)

 

Leave a Reply