For Money

Business News

సాత్విక్‌ గ్రీన్‌కు భారీ ఆర్డర్‌

HERO MOTORS: రూ. 1000 కోట్ల పబ్లిక్‌ ఆఫర్‌ నేడు ప్రారంభం. ధరల శ్రేణి రూ. 79-84. రీటైల్‌ ఇన్వెస్టర్లకు 35% షేర్లు
Aurobindo Pharma: అస్తమా మందు బెక్లోమెథాస్‌ ఒన్‌ డిప్రోపినేట్‌ HFA ఇన్హలేషన్‌ ఏరోసోల్‌ (జనరిక్‌) ఔషధానికి US FDAఆమోదం.
Purple Style: PSL Retailలో రూ. 420 కోట్ల పెట్టుబడి
BHEL: వందే భారత్‌ స్లీపర్‌ ట్రెయిన్‌ సెట్స్‌ తయారీకి Titagarh Railతో కలిసి జాయింట్‌ వెంచర్‌
Saatvik Green: SECI నుంచి రూ. 1,042 కోట్ల ఆర్డర్‌
Infosys: Q2 ఫలితాలను అక్టోబర్‌ 23న పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు
Vedanta: NCDల జారీపై ఈనెల 18న బోర్డు నిర్ణయం
GMR Airports: ఆగస్టులో 0.9 శాతం పెరిగిన ప్రయాణీకులు
Viceroy Hotels: 92 లక్షల షేర్లు రూ. 115 ధరకు కేటాయింపు
Granules India: సబ్‌ స్క్రిప్షన్‌లో మిగిలిన భాగం రూ. 1,093 కోట్లు చెల్లించిన ప్రమోటర్లు
Avaada Electro: కొత్తగా రూ. 1,250 కోట్ల ఆర్డర్‌.
PAYTM: తమ ఖాతాదారులపై ఎలాంటి పేమెంట్‌ చార్జీలు విధించమని స్పష్టం చేసిన కంపెనీ. అన్ని రకాల సేవలు ఉచితమని వెల్లడి.

Leave a Reply