BROKERAGE’S VIEW
DIXON: సెల్ సిగ్నల్ ఇచ్చిన CLSA. టార్గెట్ ధర రూ. 10600 (CMP రూ. 13,180)
URBAN COMPANY: కొనుగోలుకు UBS సలహా. టార్గెట్ ధర రూ. 180 (CMP రూ. 159)
SOLAR INDUSTRIES : బై సిగ్నల్ ఇచ్చిన జెఫరీస్. టార్గెట్ ధర రూ. 28,160.DAM క్యాపిటల్ టార్గెట్ ధర రూ.22,000 (CMP రూ. 19,220)
CYIENT DLM: బై సిగ్నల్ ఇచ్చిన ANTIQUE. టార్గెట్ ధర రూ. 1031(CMP రూ. 886)
