For Money

Business News

పేటీఎం తాజా టార్గెట్‌ ఇదే…

TITAN : కొనుగోలుకు మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 6,000
(CMP Rs. 5,021)
SUN PHARMA: కొనుగోలుకు బెర్న్‌ స్టెయిన్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 2235 (CMP Rs. 1,861)
TATA TECH: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన జేపీ మోర్గాన్‌. టార్గెట్‌ రూ. 540.
(CMP Rs. 775)
PAY TMP: ఔట్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌ ఇచ్చిన బెర్న్‌స్టెయిన్‌. టార్గెట్‌ ధర రూ. 2,200.(CMP Rs. 1,739)
CIPLA: కొనుగోలుకు మాక్వెయిరి సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 1675 (CMP Rs. 1,373)
DELHIVERY: కొనుగోలు కొటక్‌ సెక్యూరిటీస్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 550 (CMP Rs. 447)

Leave a Reply