For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : SBI లైఫ్‌
టార్గెట్‌ : రూ. 1790/రూ. 1800
స్టాప్‌లాస్‌ : రూ. 1760

కొనండి
షేర్‌ : వోడాఫోన్‌ ఐడియా
టార్గెట్‌ : రూ. 15.50
స్టాప్‌లాస్‌ : రూ. 14.75

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 92/రూ. 95
స్టాప్‌లాస్‌ : రూ. 85

అమ్మండి
షేర్‌ : HPCL
టార్గెట్‌ : రూ. 350/ రూ. 340
స్టాప్‌లాస్‌ : రూ. 363

అమ్మండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1826
స్టాప్‌లాస్‌ : రూ. 1868

కొనండి
షేర్‌ : కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం
పొజిషనల్‌ బై

ఈ షేర్ల కొనుగోలు/అమ్మకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ సలహా తీసుకోండి.

Leave a Reply