VA TECH కంపెనీకి రిలయన్స్ ఆర్డర్
వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కంపెనీలకు కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇది.
Gland Pharma: బ్లాక్ డీల్ పూర్తి. Fosun Pharma నుంచి 99.97 లక్షల షేర్లు కొన్న దేశీ ఫండ్స్
F&O BAN: నేడు బ్యాన్‌లో ఉన్న షేర్లు… INOX WIND
KAYNES, LIC HSG FIN, SAIL
Indoco Remedies : గోవా యూనిట్లో ముగిసిన USFDA తనిఖీలు. ఏడు అభ్యంతరాలు వెల్లడి
ASTRA MICRO: నేడు DAC భేటీ, డిఫెన్స్ షేర్ల ఫోకస్
LUPIN: అమెరికాలో Modafinil అమ్మేందుకు US FDA అనుమతి. అతి నిద్ర వ్యాధికి Modafinilతో చికిత్స
TCS : హైదరాబాద్‌లో రూ. 70,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న TCSకు చెందిన HyperVault AI Data Center Limited
Cohance Lifesciences : షంషాబాద్ FDF యూనిట్లో USFDA తనిఖీలు పూర్తి. నాలుగు అభ్యంతరాలు వెల్లడి Tata Motors : Iveco Group టేకోవర్‌కు ఆల్ క్యాష్ టెండర్ ప్రారంభం. ఒక్కో షర్కు 14.10 యూరోలు ఆఫర్ చేసిన టాటా మోటార్స్
ICICI Bank : బ్యాంక్‌లో 9.99% వరకు వాటా కొనేందుకు LICకి ఆర్బీఐ అనుమతి
Brigade Enterprises : కోకాపేట నియోపొలిస్‌లో బ్రిగేడ్ బార్సిలోనా ప్రారంభం. ఆదాయ అంచనా రూ. 2,700 కోట్లు
CIE Automotive India :రూ. 120.76 కోట్లకు CIE Hosurకు చెందిన 69.4 లక్షల షేర్లు కొనుగోలు
Cyient : అమెరికా కంపెనీ Tao Digital Solutions టేకోవర్ పూర్తి
Mazagon Dock : MSETCLనుంచి రూ. 118 కోట్ల ఆర్డర్
RVNL : SJVN Thermal నుంచి రూ. 903 కోట్ల ఆర్డర్
VA TECH: రిలయన్స్ నుంచి రూ. 250 కోట్ల ఆర్డరు
