IRB: ప్రమోటర్ల భారీ కొనుగోళ్ళు
వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కంపెనీలకు కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇది.
Aster DM: 49.96 లక్షల షేర్లు కొన్న Union Mauritius Holdings
IRB Infr: 3.15 కోట్ల షేర్లు కొన్న ప్రమోటర్లు
Evexia Lifecare : 2.03 కోట్ల షేర్లు కొన్న ప్రమోటర్ కంపెనీలు
FACT : కంపెనీ రుణాలపై రూ. 437 కోట్ల అపరాధ వడ్డీ
Bluestar : MedTech బిజెనెస్‌ను రూ. 40 కోట్లకు అమ్మిన కంపెనీ
SAIL: కంపెనీకి చెందిన 8.26 కోట్ల షేర్లను అమ్మిన LIC. దీంతో 6.63% నుంచి 4.63 శాతానికి తగ్గిన కంపెనీ వాటా
Page Industries : దుబాయ్ కోర్టులో కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు. రూ. 294 కోట్ల భారం
ICICI BANK : ICICI Prudential Lifeలో 2శాతం వాటా రూ.1470 కోట్లకు కొనుగోలు
Quality Power : Winwin Specialityకి ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయాలన్న ప్రతిపాదన వాయిదా
Reliance Infrastructure: రూ. 179 కోట్లకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రాసిక్యూషన్ కంప్లయింట్
Indo-Tech Transformers : ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 165.55 కోట్ల కాంట్రాక్ట్
