For Money

Business News

టాటా పవర్‌ కొనండి…

దేశంలోని ప్రఖ్యాత స్టాక్‌ మార్కెట్‌ బ్రోకరేజీ సంస్థల రీసెర్చి, రెకమెండేషన్లు ఇవి.
RBL: కొనుగోలుకు సిటీ సిఫారసు. టార్గెట్‌ రూ. 440 (CMP రూ. 399)
Godrej Consumer: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన CLSA. టార్గెట్‌ రూ. 743. కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్‌ రూ. 1,100 (CMP రూ. 905)
Wakefit: కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్‌ రూ. 200 (CMP రూ. 152)
Welspun Corp: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 3,250 (CMP రూ. 2,523)
AXIS BANK: కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 1477 (CMP రూ. 1,253)
IDFC First Bank: కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 92 (CMP రూ. 85)
TATA POWER: కొనుగోలుకు నువామా సిఫారసు. టార్గెట్‌ రూ. 421 (CMP రూ. 364)
ADANI PORTS: కొనుగోలుకు జేపీ మోర్గాన్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ 2000 (CMP రూ. 1,672)

Leave a Reply