For Money

Business News

మళ్ళీ 50,000 డాలర్లు

ఈ ఏడాది ఆరంభంలో భారీగా తగ్గిన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ ఇవాళ మళ్ళీ 50,000 డాలర్లను దాటింది. ఇవాళ 0.85 శాతం లాభపడి 50,398 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది జనవరి 4వ తేదీన 27,734 డాలర్లకు క్షీణించిన బిట్‌ కాయిన్‌ క్రమంగా పెరుగుతూ వచ్చి ఇవాళ 50వేల డాలర్ల మైలురాయిని దాటింది. ఈథరీమ్‌ బ్లాక్‌చైన్‌ నెట్‌వర్క్‌ కూడా 1.16 శాతం పెరిగి 3,932 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.