మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,808 వద్ద, రెండో మద్దతు 22,635 వద్ద లభిస్తుందని, అలాగే 23,364 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,536 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,078 వద్ద, రెండో మద్దతు 46,482 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,004 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1962
స్టాప్‌లాప్ : రూ. 1913
టార్గెట్ 1 : రూ. 2012
టార్గెట్ 2 : రూ. 2048
కొనండి
షేర్ : హిందుస్థాన్ లీవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2451
స్టాప్‌లాప్ : రూ. 2390
టార్గెట్ 1 : రూ. 2512
టార్గెట్ 2 : రూ. 2558
కొనండి
షేర్ : ప్రికొ లిమిటెడ్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 560
స్టాప్‌లాప్ : రూ. 538
టార్గెట్ 1 : రూ. 583
టార్గెట్ 2 : రూ. 600
అమ్మండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్ (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 2607
స్టాప్‌లాప్ : రూ. 2672
టార్గెట్ 1 : రూ. 2542
టార్గెట్ 2 : రూ. 2490
అమ్మండి
షేర్ : ఎల్‌ఐసీ హౌసింగ్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 535
స్టాప్‌లాప్ : రూ. 551
టార్గెట్ 1 : రూ. 519
టార్గెట్ 2 : రూ. 510