మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,640 వద్ద, రెండో మద్దతు 24,540 వద్ద లభిస్తుందని, అలాగే 24,940 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,130 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,980 వద్ద, రెండో మద్దతు 50,670 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,760 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,240 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అడ్వెన్జైమ్స్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 503
స్టాప్‌లాప్ : రూ. 483
టార్గెట్ 1 : రూ. 524
టార్గెట్ 2 : రూ. 538
కొనండి
షేర్ : జీఎండీసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 354
స్టాప్‌లాప్ : రూ. 336
టార్గెట్ 1 : రూ. 372
టార్గెట్ 2 : రూ. 395
కొనండి
షేర్ : హెచ్ఈజీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2575
స్టాప్‌లాప్ : రూ. 2492
టార్గెట్ 1 : రూ. 2648
టార్గెట్ 2 : రూ. 2750
కొనండి
షేర్ : టైటాగర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1170
స్టాప్‌లాప్ : రూ. 1123
టార్గెట్ 1 : రూ. 1218
టార్గెట్ 2 : రూ. 1285
అమ్మండి
షేర్ : టైటాన్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 3390
స్టాప్‌లాప్ : రూ. 3482
టార్గెట్ 1 : రూ. 3298
టార్గెట్ 2 : రూ. 3180
అమ్మండి
షేర్ : అదానీ ఎంటర్‌ప్రైజస్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 3007
స్టాప్‌లాప్ : రూ. 3122
టార్గెట్ 1 : రూ. 2892
టార్గెట్ 2 : రూ. 2730
