For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,250 వద్ద, రెండో మద్దతు 24,170 వద్ద లభిస్తుందని, అలాగే 24,680 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,880 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,300 వద్ద, రెండో మద్దతు 50,850 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : స్టార్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 985
స్టాప్‌లాప్‌ : రూ. 935
టార్గెట్‌ 1 : రూ. 1035
టార్గెట్‌ 2 : రూ. 1080

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 122
స్టాప్‌లాప్‌ : రూ. 117
టార్గెట్‌ 1 : రూ. 127
టార్గెట్‌ 2 : రూ. 132

అమ్మండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2472
స్టాప్‌లాప్‌ : రూ. 2403
టార్గెట్‌ 1 : రూ. 2542
టార్గెట్‌ 2 : రూ. 2600

కొనండి
షేర్‌ : టైటాన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3467
స్టాప్‌లాప్‌ : రూ. 3363
టార్గెట్‌ 1 : రూ. 3571
టార్గెట్‌ 2 : రూ. 3675

కొనండి
షేర్‌ : ట్రెంట్‌
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 5264
స్టాప్‌లాప్‌ : రూ. 5107
టార్గెట్‌ 1 : రూ. 5422
టార్గెట్‌ 2 : రూ. 5570