For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,370 వద్ద, రెండో మద్దతు 23,250 వద్ద లభిస్తుందని, అలాగే 23,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,200 వద్ద, రెండో మద్దతు 50,850 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,920 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,280 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గ్రాన్యూయల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 491
స్టాప్‌లాప్‌ : రూ. 473
టార్గెట్‌ 1 : రూ. 509
టార్గెట్‌ 2 : రూ. 525

కొనండి
షేర్‌ : హావెల్స్‌
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1887
స్టాప్‌లాప్‌ : రూ. 1830
టార్గెట్‌ 1 : రూ. 1945
టార్గెట్‌ 2 : రూ. 1990

కొనండి
షేర్‌ : నాల్కో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 194
స్టాప్‌లాప్‌ : రూ. 184
టార్గెట్‌ 1 : రూ. 205
టార్గెట్‌ 2 : రూ. 214

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2274
స్టాప్‌లాప్‌ : రూ. 2205
టార్గెట్‌ 1 : రూ. 2343
టార్గెట్‌ 2 : రూ. 2400

కొనండి
షేర్‌ : న్యూజెన్‌
కారణం: బుల్లిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 1005
స్టాప్‌లాప్‌ : రూ. 965
టార్గెట్‌ 1 : రూ. 1045
టార్గెట్‌ 2 : రూ. 1085