5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,540 వద్ద, రెండో మద్దతు 19,480 వద్ద లభిస్తుందని, అలాగే 19,670 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,730 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,740 వద్ద, రెండో మద్దతు 44,630 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,100 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎంఫసిస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2330
స్టాప్‌లాప్ : రూ. 2283
టార్గెట్ 1 : రూ. 2378
టార్గెట్ 2 : రూ. 2425
కొనండి
షేర్ : సీక్వెంట్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 99.25
స్టాప్‌లాప్ : రూ. 95
టార్గెట్ 1 : రూ. 104
టార్గెట్ 2 : రూ. 108
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1030
స్టాప్‌లాప్ : రూ. 999
టార్గెట్ 1 : రూ. 1062
టార్గెట్ 2 : రూ. 1092
కొనండి
షేర్ : జైడస్ వెల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1465
స్టాప్‌లాప్ : రూ. 1420
టార్గెట్ 1 : రూ. 1510
టార్గెట్ 2 : రూ. 1555
కొనండి
షేర్ : ఎస్‌బీఐ లైఫ్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1303
స్టాప్‌లాప్ : రూ. 1270
టార్గెట్ 1 : రూ. 1336
టార్గెట్ 2 : రూ. 1365